Home తాజా వార్తలు ఇందల్వాయిలో భారీ చోరీ

ఇందల్వాయిలో భారీ చోరీ

Massive Theft In ATM AT Indalwai In Nizamabadనిజాబామాబాద్‌ :   ఇందల్వాయిలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. స్థానికంగా ఉన్న ఇండియన్‌ బ్యాంక్ ఏటీఎంలో చోరీ జరిగింది.  దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి, అందులో ఉన్న రూ.11 లక్షలు అపహరించారు. గ్యాస్‌ కట్టర్ సాయంతో ఏటీఎంను దుండగులు ధ్వంసం చేశారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.