Thursday, April 25, 2024

టిఆర్ఎస్ పార్టీకి మేడ్చల్ జెడ్పీ చైర్మన్ రాజీనామా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీకి మేడ్చల్ మాజీ ఎంఎల్ఏ తనయుడు ప్రస్తుత మేడ్చల్ జిల్లా జెడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమను సంప్రదించకుండా మంత్రి మల్లారెడ్డి ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, పార్టీ కమిటీలో తమ కార్యకర్తలకు మంత్రి చోటివ్వడంలేదని ఆరోపించాడు. మంత్రి మల్లారెడ్డి వంటెద్దు పోకడలకు నిరసనగా తెరాస పార్టీకి రాజీనామా చేశానని జెడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి తెలిపారు.

Medchal ZP Chairman Sarath Chandra reddy resigns to TRS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News