Home తాజా వార్తలు పని వద్దకే టీకా

పని వద్దకే టీకా

Medical personnel went to Farmers and vaccinated them

వాగులు దాటి రైతుల దగ్గరకు చేరిన వ్యాక్సిన్

మన తెలంగాణ/ఖానాపురం : మండలంలోని బండమీది మామిడి తండా వంద శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయిందని సర్పంచ్ లక్ష్మి బాలరాజ్, వైద్య సిబ్బంది తెలిపారు. కాగా గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారు 386 మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వాగు దాటి రైతులు పనులు చేస్తున్న పొలాల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేశారు.