Thursday, July 18, 2024

కోటీశ్వరి కౌశల్య కార్తీక

- Advertisement -
- Advertisement -

Meelo evaru koteeswarudu

 

మీలో ఎవరు కోటీశ్వరి షోలో కౌశల్య కార్తీక పాల్గొని కోటి రూపాయలు గెల్చుకొంది. మాట్లాడలేని, వినలేని కౌశల్య మదురై ప్రిన్సిపుల్ సెషన్స్ జడ్జి కోర్టులో, జూనియర్ అసిస్టెంట్ ప్లస్ టూ వరకు, నాగర్ కోయిల్‌లోని బధిరుల పాఠశాలలో చదివిన కౌశల్య ఎంబిఏలో కూడా గోల్ మెడలిస్ట్. ఈమె మొట్ట మొదటి స్పెషల్ ఛాలెంజెడ్ మహిళ కంటెస్టెంట్. తమిళనాడులోని మదురైలో జన్మించిన కౌశల్య సినీనటి రాధిక నిర్వహిస్తున్న షోలో, రాధిక అడిగిన ప్రశ్నలు లిప్ రీడింగ్ ద్వారా అర్థం చేసుకొని సమాధానాలు అందించింది. తమిళం మాతృభాష కావటంతో ఇంటర్‌లో చేరేవరకు ఆమెకు ఇంగ్లీష్ అవసరం రాలేదు. కనీసం ఎబిసిడిలు కూడా రావు. మదురై కళాశాలలో చేరి ఇంగ్లీష్ నేర్చుకొంది. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

 

Meelo evaru koteeswarudu game in telugu

 

Meelo evaru koteeswarudu Kousalya
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News