Saturday, April 20, 2024

కొరటాల శివ సినిమాలో మెగాస్టార్ లుక్ లీక్..

- Advertisement -
- Advertisement -

 

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం నుంచి ఆయన లుక్ ఒకటి బయటికొచ్చింది. ఈ లుక్ లో చిరును చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న చిరంజీవి లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెడలో ఎర్ర కండువా వేసుకుని నక్సలైట్ గెటప్‌‌లో నిల్చున్న మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. కాగా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న చిరు లుక్ లీక్ కావడంతో చిత్రయూనిట్ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. రంగస్థలం షూటింగ్ చేసిన సెట్లోనే ఈ మూవీ 50 రోజులపాటు చిత్రీకరణ జరుపుకోనున్నట్లు సమాచారం.

Megastar Chiranjeevi Look leaked from Koratala movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News