Home జాతీయ వార్తలు గోదావరి జలాలకు మిడ్‌మానేరు జంక్షన్: ఈటెల

గోదావరి జలాలకు మిడ్‌మానేరు జంక్షన్: ఈటెల

Mid Manair link canal for Karimnagar farmers

 

కరీంనగర్: మిడ్‌మానేరు లింక్ కెనాల్ కింద నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. జులై 15 లోపు కెనాల్ పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందిస్తామని, గోదావరి జలాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మిడ్‌మానేరు జంక్షన్‌గా మారిందన్నారు. గోదావరి జలాలను మీ నీళ్లలాగా భావించి ఎంఎల్‌ఎలకు రైతులు సహకరించాలన్నారు.