Saturday, April 20, 2024

ఘనంగా మంత్రి కెటిఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

Minister KTR Birthday Celebrations

 

హైదరాబాద్ : టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లీడర్ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన సిడిని  హోంమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. మాజీ ఎంఎల్ సి శ్రీనివాస్ రెడ్డి పాట ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం 44 కిలోల భారీ కేక్ ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కట్ చేసారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎంఎల్ సి ప్రభాకర్, ఎంఎల్ ఎలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News