Home తాజా వార్తలు ఉస్మానియా ఆసుపత్రికి ఎన్ని రిపేర్లు చేసినా నిలవదు: మంత్రి లక్ష్మారెడ్డి

ఉస్మానియా ఆసుపత్రికి ఎన్ని రిపేర్లు చేసినా నిలవదు: మంత్రి లక్ష్మారెడ్డి

laxma reddyహైదరాబాద్: గత ప్రభుత్వాల నిర్లక్షం వల్లే ఉస్మానియా ఆసుపత్రికి ఈ దుస్థితి మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం అని ఆయన అన్నారు. ఉస్మానియా పాత బిల్డింగ్స్‌లో ఉన్న రోగులు నిత్యం భయాందోళనతో గడుపుతున్నారు అని ఆయన తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి ఎన్ని రిపేర్లు చేసినా నిలవదని ఇంజనీర్లు తేల్చి చెప్పారు అని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.