Home జాతీయ వార్తలు బామ్మ కాళ్లు పట్టుకొని.. చెంప దెబ్బ కొట్టించుకున్న మంత్రి

బామ్మ కాళ్లు పట్టుకొని.. చెంప దెబ్బ కొట్టించుకున్న మంత్రి

Minister Pradyuman singh apology to old woman

 

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రద్యుమ్న సింగ్ కూరగాయలు అమ్ముకొని జీవించే బామ్మ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరారు. గ్వాలియర్‌లోని ఓ రోడ్డుపై రద్దీకి కారణం అవుతుందంటూ.. స్థానికంగా ఉంటే కూరగాయల మార్కెటును అధికారులు మరోచోటుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్ కు వచ్చిన మంత్రి చూసి బాబినా బాయ్ అనే మృద్దురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు అమ్మకొని బతికే తన ఉపాదిని దూరం చేస్తున్నారని కంటతడి పెట్టుకుంది. వేంటనే బామ్మ వద్దకు వెళ్లిన మంత్రి ఆమె శాంతింపజేసి మీ అసౌకర్యానికి క్షమించమని కాళ్లు పట్టుకొని ప్రాధేయపడ్డారు. బామ్మ చేతులను పట్టుకొని చెంపలపై కొట్టించుకున్నారు.

Minister Pradyuman Singh apology to old woman