Friday, April 26, 2024

మణిపూర్‌లో మీరాబాయికి ఘన స్వాగతం

- Advertisement -
- Advertisement -

Mirabai Chanu gets roaring welcome in manipur

ఇంఫాల్: టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చానుకు మణిపూర్‌లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇంఫాల్‌లో దారి పొడువునా ప్రజలు నిలబడి చప్పట్లతో ఆమెకు స్వాగతం పలికారు. మణిపూర్ ప్రజలు మీరాబాయి చానును ఘనంగా సన్మానించారు. ఒలింపిక్స్‌లో మహిళల వెయిట్‌లిఫ్టింగ్ విభాగం పోటీల్లో మీరాబాయి చాను 49కిలోల విభాగంలో రజతం సాధించింది.  టోక్యో క్రీడల్లో భారీ ఆశలతో బరిలోకి దిగిన భారత ఆణిముత్యం మీరాబాయి అసాధారణ ఆటతో ఏకంగా రజతం సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News