Home తాజా వార్తలు అరుదైన ఘనత సొంతం చేసుకున్న మిథాలి…

అరుదైన ఘనత సొంతం చేసుకున్న మిథాలి…

Mithali-Rajన్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ దిగ్గజం మిథాలి రాజ్ మహిళా క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కానీ ఘనతను సాధించారు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న తొలి మహిళా క్రికెటర్ గా ఆమె నిలిచారు. 1999 లో ఐర్లాండ్ తో మ్యాచ్ తో క్రికెట్ లో అరంగేట్రం చేశారు. 20 ఏండ్ల కెరీర్ లో 204 వన్డేలు, 10 టెస్టులు,89 టీ 20 మ్యాచుల్లో ఆడారు. వన్డే క్రికెట్ లో అత్యధిక మ్యాచ్ లు, అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా మీథాలి రాజ్ రికార్డ్ సృష్టించారు.

Mithali Raj becomes 1st woman to complete 20 years