Home తాజా వార్తలు గోవా, త్రిపురలో బిజెపి ఏం చేసింది: గండ్ర

గోవా, త్రిపురలో బిజెపి ఏం చేసింది: గండ్ర

Sandra

 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టు ద్వారా ఇచ్చే నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గండ్ర వెంకటరమణా రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం గండ్ర మీడియాతో మాట్లాడారు. తమపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. బిజెపి నేతలు కూడా తమపై విమర్శలు గుప్పిస్తున్నారని గండ్ర ఎద్దేవా చేశారు. గోవా, త్రిపురల్లో బిజెపి ఏం చేసిందని ప్రశ్నించారు.

 

MLA Gandra Comments on BJP, Congress in Telangana