Home ఖమ్మం పాలేరు నుండి సాగర్ జలాలను విడుదల చేసిన ఎంఎల్ఎ కందాల

పాలేరు నుండి సాగర్ జలాలను విడుదల చేసిన ఎంఎల్ఎ కందాల

MLA Kandala who released sagar waters from paleru

 

ఖమ్మం : పాలేరు రిజర్వాయర్‌ నుంచి సాగర్ కాల్వకు నీటిని పాలేరు శాసన సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఎకరానికి సాగునీరు అందాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

MLA Kandala who released sagar waters from paleru