Friday, March 29, 2024

జగిత్యాలలో పర్యటించనున్న కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha visited Kondagattu temple

హైదరాబాద్: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం కొండగట్టు అంజన్నను కవిత దర్శించుకొనున్నారు. అనంతరం శ్రీరామ స్థూప నిర్మాణ పనులు పరిశీలించనున్నారు. తదుపరి జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు విచ్చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News