Home జాతీయ వార్తలు యువకుడి మాటాలకు ఖంగుతిన్న డిగ్గీ

యువకుడి మాటాలకు ఖంగుతిన్న డిగ్గీ

భోపాల్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ మాజీ సిఎం, భోపాల్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌కు ఓ యువకుడు షాకిచ్చాడు. దిగ్విజయ్ సింగ్ ఓ సభలో ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనాన్ని తెచ్చి రూ.15 లక్షల ప్రతి ఒక్కరి ఖాతాలో  వేశాడా ?అని ప్రశ్నించారు. దీంతో స్టేజీ మీదికి వచ్చిన యువకుడు మాట్లాడుతూ… మోడీ సర్జికల్ స్ట్రైక్స్ చేశాడని, టెర్రిరిస్టులను హతమార్చాడని తెలిపాడు. దీంతో స్టేజీ మీద ఉన్న కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Congress candidate Digvijaya Singh asks a youth in the crowd ‘did you get Rs 15 lakhs in your account?’ The youth walks up to the stage and says ‘Modi ji did surgical strike and killed terrorists.’

 

Modi Give Rs.15 Lakhs Your Accounts ask by Digvijaya