Home తాజా వార్తలు మహమూద్‌ అలీకి రామన్న పరామర్శ

మహమూద్‌ అలీకి రామన్న పరామర్శ

Mohammed-Aliహైదరాబాద్ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీని అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. స్వల్ప అస్వస్థతకు గురైన అలీ మూడు రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.