Home చిన్న సినిమాలు మామ్ సినిమా ట్రైలర్ విడుదల

మామ్ సినిమా ట్రైలర్ విడుదల

మామ్ సినిమా ట్రైలర్ ను శనివారం విడుదల చేశారు.  ఈ చిత్రంలో శ్రీదేవి తన కుమార్తెను ఎలా కాపాడుకోవాలి అనే దాని పై కథ నడుస్తోంది. రవి ఉద్యవర్ దర్శకత్వం వహిస్తుండగా బోనీ  కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎ ఆర్ రహమాన్ సంగీతమందిస్తున్నారు.  జూలై 7న సినిమా విడుదల కానుంది.