Saturday, April 20, 2024

బాసర ఆలయ ప్రాంగణంలో కోతుల బెడద

- Advertisement -
- Advertisement -

 

బాసర : బాసర అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు కోతుల బెడద తప్పటం లేదు. ఆలయ ప్రాంగణం ఆలయంలో సైతం కోతుల యదేచ్చగా తిరుగుతుండడంతో అమ్మవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం సాయంత్రం నిజామాబాద్‌కు చెందిన భక్తులు ఆలయ ప్రాంగణంలో కోతులుండడంతో పక్క నుంచి వెళ్లే సమయంలో ఒకేసారి దాడి చేయడానికి ప్రయత్నించాయి. మిగితా భక్తులు వెంటనే వాటిని తరిమివేయడంతో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News