Wednesday, April 24, 2024

ఢిల్లీ, ముంబయిలో కరోనా కరాళ నృత్యం

- Advertisement -
- Advertisement -

More Corona cases in Delhi-mumbai-chennai

 

ఢిల్లీ: భారత దేశంలోని ఢిల్లీ, ముంబయి, చెన్నై మహా నగరాలలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్క ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 25 వేలకు చేరుకోగా 882 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మహారాష్ట్రలో 41 వేలకు పైగా కరోనా కేసులుండగా 1454 మంది చనిపోయారు. ఢిల్లీలో ఒక్క రోజే 660 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో 12,319 కరోనా కేసులుండగా 208 మంది మృతి చెందారు. తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలో 12 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం భారత దేశంలో కరోనా రోగుల సంఖ్య 1.19 లక్షలకు చేరుకోగా 3600 మంది మరణించారు. ప్రపంచంలో కరోనా కేసులు 52.13 లక్షలకు చేరుకోగా 3.34 లక్షల మంది మరణించారు. ఒక్క అమెరికాలో 16.21 లక్షల మందికి కరోనా వైరస్ వ్యాపించగా 96 వేల మంది మృతి చెందారు. న్యూయార్క్ నగరంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్క న్యూయార్క్ నగరంలో 3.66 లక్షల మందికి కరోనా వైరస్ వ్యాపించగా దాదాపుగా 29 వేల మంది చనిపోయారు.

 రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు బాధితులు చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర 41,642 28,462 11,726 1,454
తమిళనాడు 13,967 7,590 6,282 95
గుజరాత్ 12,910 6,649 5,488 773
ఢిల్లీ
12,319 6,214 5,897 208
రాజస్థాన్
6,281 2,587 3,542 152
మధ్య ప్రదేశ్
5,981 2,866 2,844 271
ఉత్తర ప్రదేశ్
5,515 2,173 3,204 138
పశ్చిమ బెంగాల్
3,197 1,745 1,193 259
ఆంధ్రప్రదేశ్
2,667 881 1,731 55
పంజాబ్
2,028 170 1,819 39
బిహార్
1,987 1,407 571 9
కర్నాటక
1,710 1,080 588 41
తెలంగాణ
1,699 618 1,036 45
రాష్ట్రాలు
1,620 1,620 0 0
జమ్ము కశ్మీర్
1,449 745 684 20
ఒడిశా 1,189 789 393 7
హర్యానా 1,031 336 681 14
కేరళ 691 177 510 4
ఝార్ఖండ్
308 169 136 3
ఛండీగఢ్
218 37 178 3
అస్సాం 211 149 55 4
త్రిపుర
175 27 148 0
హిమాచల్ ప్రదేశ్ 152 90 55 4
ఉత్తరాఖండ్ 146 92 53 1
ఛత్తీస్ గఢ్
132 73 59 0
గోవా 52 45 7 0
లడఖ్ 44 1 43 0
అండమాన్ నికోబార్ దీవులు
33 0 33 0
మణిపూర్
25 23 2 0
పుదుచ్చేరీ
23 13 10 0
మేఘాలయ
14 1 12 1
మిజోరం
1 0 1 0
అరుణాచల్ ప్రదేశ్
1 0 1 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ
1 0 1 0
మొత్తం
1,19,419 66,829 48,983 3,600

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News