Thursday, April 25, 2024

దివ్యాంగుల సంక్షేమానికి బడ్జెట్‌లో అధిక నిధులు: సత్యవతి

- Advertisement -
- Advertisement -

More funds released to welfare of disabled

మహబూబాబాద్: దివ్యాంగుల సంక్షేమానికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గిరిజన భవన్‌లో దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను మంత్రి సత్యవతి రాథోడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దివ్యాంగుల జీవితాల్లో భరోసా నింపేందుకు పెన్షన్లు ఇస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News