Friday, July 18, 2025

క్రిమినల్ లవ్.. ప్రేమ మోజులో పడి తల్లిని హతమార్చిన కూతురు

- Advertisement -
- Advertisement -

ప్రేమ మోజులో పడి తల్లిని హతమార్చిన కూతురు
జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన 
మృతురాలు అంజలి చాకలి ఐలమ్మ మునిమనవరాలిగా గుర్తింపు

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: మానవత్వం మంట గలిసింది. ప్రేమ మోజులో పడిన కూతురు కని పెంచిన తల్లినే హతమార్చింది. ప్రియుడు, అతని సోదరుడితోపాటు కలిసి అతి దారుణంగా చున్నీతో గొంతు నులిమి ఆ తర్వాత సు త్తితో కొట్టి కాటికి పంపింది. ఈ దుర్ఘటన సోమవారం రాత్రి హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే… కుత్బుల్లాపూర్ ని యోజకవర్గం షాపూర్‌నగర్ లాల్ బహుదూర్‌నగర్‌లో నివాసం ఉండే సట్ల అం జలి (39)కి ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. పెద్ద కుమార్తె తేజశ్రీ (16) పదవ త రగతి చదువుతోంది. గత కొద్ది నెలలుగా తేజశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన పగిల్ల శివ (19) అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం కా స్త ప్రేమగా తరువాయి 8లో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News