Wednesday, November 30, 2022

తల్లిని చంపిన కొడుకు

- Advertisement -

Mother Murder By Son In Vikarabadవికారాబాద్ : ప‌రిగి మండ‌ల పరిధిలోని ఖుదావాన్‌పూర్‌లో శనివారం ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది.  పింఛ‌ను డ‌బ్బుల కోసం కొడుకు తన  త‌ల్లిని హత్య చేశాడు. త‌ల్లి భీమ‌మ్మ‌(62) గొంతుకు కొడుకు బలవంత్ కరెంట్ తీగ బిగించి హత్య చేశాడు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం భీమమ్మ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు బలవంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Latest Articles