Wednesday, April 24, 2024

మార్కెట్లోకి మోటో జి 5జి

- Advertisement -
- Advertisement -

Moto G5G enters the market

 

న్యూఢిల్లీ : ఎట్టకేలకు మోటో జి 5జి మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ ఎక్స్‌క్లజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750జి ఎస్‌ఒసి, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థంతో అందరినీ ఆకర్షించే ఫీచర్లను కల్గివుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేను కల్గివుంది. భారత్‌లో ఈ ఫోన్ ధర రూ.20,999 (6జిబి + 128జిబి) ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News