Saturday, April 20, 2024

మార్కెట్లోకి మోటో జి9

- Advertisement -
- Advertisement -

Moto G9 set to launch today in India

 

న్యూఢిల్లీ: మోటరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘మోటో జి9’ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. క్వాల్కమ్‌ఎ స్నాప్‌డ్రాగన్662, 48 ఎంపి ట్రిపుల్ కెమెరాతో పాటు 5000 బ్యాటరీ, అద్భుతమైన డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు. 4జిబి రామ్, 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,499, ఇది ఆగస్టు 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంటుంది.

Moto G9 set to launched in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News