Home టెక్ ట్రెండ్స్ ట్రిపుల్ కెమెరాలతో మోటో ఇ40

ట్రిపుల్ కెమెరాలతో మోటో ఇ40

Motorola Moto E40 has launched in india

 

న్యూఢిల్లీ : మోటరోలా మంగళవారం మోటో ఇ40 పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 90హెచ్‌జెడ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రేర్ కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ మోటో ఇ40 ఫోన్ ఐపి52దృవీకరించిన వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌ను కల్గివుంది. రెండు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ ఫోన్ 64 జిబి స్టోరేజ్‌ను ఆఫర్ చేస్తోంది. భారత్‌లో మోటరోలా మోటో ఇ40 ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499గా నిర్ణయించారు. ఈ నెల 17 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది.

Motorola Moto E40 has launched in india