Wednesday, November 30, 2022

5000 ఎంఎహెచ్‌తో మోటో జి31

- Advertisement -

Motorola Moto G31 smartphone was launched

 

న్యూఢిల్లీ : మోటరోలా సరికొత్త మోటో జి31 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 6.4 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కల్గివుంది. 5000 ఎంఎహెచ్ భారీ బ్యాటరీ సామర్థం కల్గివుంది. 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ఫోన్ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యమవుతుంది. డిసెంబర్ 6న ఫ్లిప్‌కార్ట్‌పై మొదటి సేల్ ప్రారంభమవుతుంది.

Motorola Moto G31 smartphone was launched

Related Articles

- Advertisement -

Latest Articles