Home టెక్ ట్రెండ్స్ మోటోరోలా నుంచి వ‌న్ విజ‌న్ స్మార్ట్‌ఫోన్…

మోటోరోలా నుంచి వ‌న్ విజ‌న్ స్మార్ట్‌ఫోన్…

 

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా తన నూతన స్మార్ట్ ఫోన్ మోటోరోలా వన్ విజన్‌ను ఈ నెల 15వ తేదీన లాంచ్ చేయనుంది. బ్రెజిల్‌లో జరుగనున్న ఓ ఈవెంట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఇందులో పలు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్ రూ.23,400 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. అయితే రిలీజ్‌కు ముందే వన్ విజన్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ఫోటోల లీక్‌లు హల్‌చల్ చేస్తున్నాయి.

11krk2
ఆధునిక ఫీచర్లతో మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్
15న సావోపోలోలో గ్లోబల్ లాంచింగ్

ఫీచర్స్: 

6.3 అంగుళాల డిస్‌ప్లే

1080X2520 పిక్సెల్ రిజల్యూషన్

ఎగ్జినోస్ 9609 ప్రాసెస‌ర్‌

4 జిబి ర్యామ్‌, 128 జిబి స్టోరేజ్‌

48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్, 4132 ఎంఎహెచ్ బ్యాటరీ.

Motorola one vision smartphone launching on may 15