Home తాజా వార్తలు ‘జగ్గారెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’

‘జగ్గారెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’

Balka-suman

 

హైదరాబాద్: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎంపి బాల్క సుమన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎక్కువు తక్కువ మాట్లాడితే గుండు కొరిగించి ఊరేగిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి నిన్నటి దాకా ఏ పార్టీలో ఉన్నావో గుర్తు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ల శాఖ అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సిబిసిఐడి విచారణకు ఆదేశించారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఐఎఎస్ లు కూడా జైలుకు వెళ్లారని ఆయన మండిపడ్డారు.