Friday, April 26, 2024

15 నుంచి ముంబై, ఔరంగాబాద్ విమాన సర్వీస్‌లు

- Advertisement -
- Advertisement -

Mumbai to Aurangabad Flight Services from September 15

ఔరంగాబాద్: జౌరంగాబాద్ నుంచి ముంబైకి ఈ నెల 15 నుంచి వారానికి మూడు విమాన సర్వీస్‌లను నడపాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. జౌరంగాబాద్ నుంచి న్యూఢిల్లీకి, హైదరాబాద్‌కు ఇదివరకే విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ముంబైజౌరంగాబాద్‌ముంబై విమాన సర్వీస్‌లను 15 నుంచి వారంలో మంగళ, గురు, శని వారాలు నడుస్తాయని ఔరంగాబాద్ విమానాశ్రయ అధికారి తెలిపారు. అక్టోబర్ 24 వరకు ఇలా నడుస్తాయని చెప్పారు.

Mumbai to Aurangabad Flight Services from September 15

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News