Wednesday, November 30, 2022

మాంసం దుకాణాలు బంద్

- Advertisement -

meat-shop-slaughterhouse-759

హైదరాబాద్ : హోలీ పండుగ సందర్భంగా గురువారం నగరంలోని స్లాటర్‌హౌస్‌లతో పాటు మాంసం దుకాణాలు మూసివేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా షాపులు తెరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్  హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Latest Articles