Friday, April 26, 2024

స్టైలిష్ హాట్ షో

- Advertisement -
- Advertisement -

Nabha Natesh Stylish Hot Show

 

తెలుగు ప్రేక్షకులను ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో మెప్పించిన నభా నటేష్ ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’తో మరింత చేరువైంది. రామ్‌కు జోడీగా ‘ఇస్మార్ట్ శంకర్’లో నభా నటించిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ భామ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నెట్టింట ఈ అమ్మడి ఫొటోలు, వీడియోలు రెగ్యులర్‌గా వైరల్ అవుతూనే ఉంటాయి. కాని ఈసారి ఆమె షేర్ చేసిన ఫొటోలు మరింత ప్రత్యేకంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. స్టైలిష్ హాట్ షో అన్నట్లుగా మంచి కాస్ట్యూమ్స్‌లో ఆమెను చూసి అభిమానులు, నెటిజన్స్ చూసి ఫిదా అవుతున్నారు. నభా నటేష్ అందంతో పాటు అభినయంలో టాప్ అని.. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఆమె నిలవడం ఖాయమంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News