Home తాజా వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్న ‘నాగకన్య’ ట్రైలర్

ఆసక్తి రేకెత్తిస్తున్న ‘నాగకన్య’ ట్రైలర్

Nagakanyaవరలక్ష్మి శరత్ కుమార్, రాయ్ లక్ష్మి, కేథరిన్, జై ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘నాగకన్య’. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆసక్తి రేకెత్తించేలా ట్రైలర్ ను ఉత్కంఠభరిత సన్నివేశాలతో కట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే నాగుపాము నేపథ్యంలో కథ అల్లుకున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ లో “పగటి వేళ ఆడపిల్లగాను .. రాత్రివేళ పాముగా బతకడం నా వలన కావడం లేదు” అంటూ కథనాయిక చెప్పే డైలాగ్ మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సురేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ‘నాగకన్య’ థియేట్రికల్ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

Nagakanya Official Telugu Trailer is Released