Tuesday, April 23, 2024

సాగర్ ఉపఎన్నిక.. టిఆర్ఎస్ 2,665 ఓట్ల ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

Nagarjuna sagar by election results 2021

నల్లగొండ: నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. మూడో రౌండ్ ముగిసేసరికి లో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 2,665 ఓట్ల ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. ఆర్ఎస్ అభ్య‌ర్థి భ‌గ‌త్‌కు తొలి రౌండ్‌లో 1,475 ఓట్లు, రెండో రౌండ్‌లో 2,216 ఓట్ల మెజార్టీ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టిఆర్ఎస్ పార్టీకి అధికంగా ఓట్లు వ‌చ్చాయి. తొలి రౌండ్‌లో టిఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి.

Nagarjuna sagar by election results 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News