Thursday, April 25, 2024

అభిమాని చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

- Advertisement -
- Advertisement -

Nandamuri balakrishna slapped fan at hindupur

హిందూపురం: టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎంఎల్ఎ నందమూరి బాలకృష్ణ మరోసారి తన కోపాన్ని చూపించాడు. హిందుపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఓ అభిమానిపై చేయి చేసుకున్నారు. 9వ వార్డులో ఓ ఇంట్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న అభిమాని వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. అది చూసి కోపంతో ఊగిపోయిన బాలయ్య అతని చెంప చెళ్లుమనిపించారు. అయితే తాను బాలయ్య బాబు వీరాభిమానినని, బాలకృష్ణ కొట్టినందుకు తనకేం బాధ లేదని అభిమాని తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News