Thursday, April 25, 2024

‘స్పార్క్ ఆఫ్ దసరా’.. (వీడియో)

- Advertisement -
- Advertisement -

Nani's DASARA First Look Released

హైదరాబాద్: ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీతో క్లాసిక్ హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని జోరు మీదున్నాడు. ప్రస్తుతం నాని.. ‘దసరా’, ‘అంటే.. సుందరానికి’ సినిమాలను చేస్తున్నాడు. ఇందులో ‘దసరా’ మూవీ షూటింగ్ దశలో ఉండగా, ‘అంటే.. సుందరానికి’ చిత్రీకరణను ఇటీవల పూర్తిచేసుకుంది. తాజాగా ‘దసరా’ మూవీ నుంచి మేకర్స్ నాని ఫస్ట్ లుక గ్లింప్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో నాని మాసిన గడ్డంతో ఊర మాస్ లుక్ లో కనిపించాడు. ఈ సినిమాలో నాని తెలంగాణ కుర్రాడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, నానికి జోడీగా కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Nani’s DASARA First Look Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News