Home తాజా వార్తలు హైదరాబాద్ మెట్రో ఎక్కిన నారా బ్రాహ్మణి…

హైదరాబాద్ మెట్రో ఎక్కిన నారా బ్రాహ్మణి…

Nara-Brhmaniహైదరాబాద్: ఎపి మాజీ సిఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి మొదటి సారి హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించారు. ఆదివారం ఉదయం తన తనయుడు దేవాన్ష్‌తో కలిసి బ్రాహ్మణి, జూబ్లీహిల్స్‌ నుంచి లక్డీకపూల్‌ మార్గంలో మెట్రోలో ప్రయాణం చేశారు. మెట్రోలో బ్రహ్మణి, దేవాన్ష్‌ను చూసిన ప్రయాణికులు సెల్ఫీ కోసం గుమిగూడారు. కాగా, ఐదు రోజుల క్రితమే చంద్రబాబు కుటుంబ సమేతంగా అమరావతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.
Nara Brhmani and Devansh travel in Hyderabad metro