Friday, March 29, 2024

భూమి వంటి మరో గ్రహాన్ని గుర్తించిన నాసా

- Advertisement -
- Advertisement -

NASA discovered another planet like Earth

 

వాషింగ్టన్ : నివాస యోగ్యానికి అనువుగా ఉండే భూమి వంటి మరో గ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. ఈ గ్రహం భూమి నుంచి దాదాపు 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు వివరించారు. భూ వాతావరణంలో ఉన్నట్టు ఈ గ్రహంపై కూడా మేఘాలు ఉన్నాయని చెప్పారు. భూమి కన్నా చాలా పెద్దదిగా, నెప్టూన్ కన్నా కాస్త చిన్నగా ఉందని పేర్కొన్నారు. దీనికి టివోఐ 1231 బి అని పేరు పెట్టారు. భూమిపె ఎలాంటి వాతావరణం ఉందో ఈ గ్రహంపై కూడా అలాంటి వాతావరణం నెలకొని ఉందని నాసా శాస్త్రవేత్తలు వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News