Saturday, January 28, 2023

టాటా సన్స్ కొత్త ఛైర్మన్‌గా చంద్రశేఖరన్

- Advertisement -

Chandrashekaranముంబయి : టాటా సన్స్ ఛైర్మన్‌గా టిసిఎస్ ఇసివొ, ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నటరాజన్ చంద్రశేఖరన్‌ను నియమించారు. ఈ మేరకు టాటా సన్స్‌బోర్డు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. టాటా గ్రూపు ఛైర్మన్ నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వాత ఆ సంస్థకు రతన్ టాటా తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆ స్థానంలో చంద్రశేఖరన్‌ను నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles