Home సినిమా వీడియోలు అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు ‘నవాబ్’..(ట్రైలర్ 2)

అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు ‘నవాబ్’..(ట్రైలర్ 2)

Nawab Official Trailer 2 Released

హైదరాబాద్: సీనియర్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘నవాబ్’ మూవీ రెండో ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ  ట్రైలర్ పలు ఆసక్తికర సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. మొదటి ట్రైలర్ లో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేసిన మణిరత్నం రెండో ట్రైలర్ లో మూవీ స్టోరీ గురంచి హింట్ ఇచ్చారు. అదే.. తండ్రి తరువాత ఆధిపత్యం కోసం అన్నదమ్ముల మధ్య పోరుగానే కథ అల్లుకున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రంలో భారీ తారగణం నటిస్తుంది. ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, శింబు, సిలంబరసన్, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్, అదితి రావ్ హైదరీ, జయసుధ, అరుణ్ విజయ్‌లు తదితరులు నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

Nawab Official Trailer 2(Telugu) Released.

Telangana Breaking News