Home అంతర్జాతీయ వార్తలు తొలి వికెట్ కోల్పోయిన భారత్

తొలి వికెట్ కోల్పోయిన భారత్

KK2నాగ్‌పూర్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు ఎనిమిది పరుగుల వద్ద మురళీ విజయ్(5) మోర్నీ మోర్కెల్ బౌలింగ్‌లో ఆమ్లాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ధావన్, పుజారా ఉన్నారు.