Home తాజా వార్తలు న్యూడెమోక్రసీ దళ కమాండర్ అరెస్టు

న్యూడెమోక్రసీ దళ కమాండర్ అరెస్టు

New Democracy Troop Commander Arrested

భద్రాద్రి కొత్తగూడెం : న్యూడెమోక్రసీ దళ కమాండర్‌ను పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. ఇల్లందు మండలం రొంపేడు పంచాయతీ కొత్తగుంపు వద్ద న్యూడెమోక్రసీ రాయలవర్గం మణుగూరు ఏరియా దళ కమాండర్ బట్టు ప్రసాద్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

New Democracy Troop Commander Arrested