Home ఆఫ్ బీట్ ఉత్త నమ్మకం, కొత్త పెంపకం

ఉత్త నమ్మకం, కొత్త పెంపకం

New Ideas

 

రాను రాను తల్లిదండ్రులకు కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. పిల్లల్ని ఎప్పుడూ వెంటనే పెట్టుకుని ఉంటే కుదరదు కదా! ఎన్నో పనులుంటాయి. అందుకే ఓ ఏడాది వయసున్న బాబు తల్లి పిల్లాడిని మరిపించే ఒక చక్కని ఉపాయం కనిపెట్టింది. ఈ జపాన్ మహిళ తన పెద్ద కటౌట్స్ తయారు చేయించుకొని అన్ని గదుల్లో పెట్టింది. ఆమె పక్కనే ఉందనుకొన్న బాబు నవ్వుకుంటూ ఆడుకోవటం మొదలు పెట్టిన ఫొటోలను ట్విటర్‌లో పెడితే క్షణాల్లో వైరల్‌గా మారింది. మరీ పిల్లాడు ఎదురుగా కూర్చుంటే మిగతా పనులు చేసుకోవాలి కదా ! ఈ తల్లి ఆలోచనలకు నెటిజన్లు ఎంతో మెచ్చుకొని ఇదో కొత్త పేరెంటింగ్ టెక్నిక్ అని అబ్బురపడుతున్నారు.

 

New Ideas are coming to parents