Home తాజా వార్తలు కొత్త ఎంఎల్‌ఎ క్వార్టర్స్ 17న ప్రారంభం…

కొత్త ఎంఎల్‌ఎ క్వార్టర్స్ 17న ప్రారంభం…

MLA quarters

 

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాల సముదాయానికి ఈ నెల 17న ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రారంభోత్సవంని ర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి, ఉదయం 11 గంటలకు సిఎం కెసిఆర్ ప్రారంభోత్సవం చేస్తారు. అంతకు ముందు ఉదయం 6 గంటల నుంచి రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గృహవాస్తు పూజలు నిర్వహిస్తారు.

New MLA quarters begin on 17th