Tuesday, March 19, 2024

లాలా భీమ్లా…

- Advertisement -
- Advertisement -

New promotional film released from Bheemla nayak

 

పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ’భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే-, సంభాషణలను సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా… సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ’భీమ్లా నాయక్’ నుంచి మరో గీతం విడుదలకానుంది. దీనికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రచార చిత్రాన్ని, డైలాగ్‌తో కూడిన వీడియోను విడుదల చేసింది. ఇందులో ‘హ్యాపీ దీపావళి…’ అంటూ కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఎవరినో ఉద్దేశించి అనటం కనిపిస్తుంది. ప్రోమో చివరిలో ‘లాలా భీమ్లా’ పాట నవంబర్ 7న విడుదల అన్న ప్రకటన కూడా కనిపిస్తుంది. ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ నాయికలు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News