Thursday, March 28, 2024

ఆక్లాండ్‌లో ఘనంగా న్యూఇయర్ వేడుకలు (వీడియో)

- Advertisement -
- Advertisement -

new year 2021 celebrations in new zealand

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ లో కొత్త ఏడాది వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్ ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. 2021 సంత్సరానికి స్వాగతం పలుకుతూ జనం కేరింతలు కొడుతూ, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ఆ దేశంలో న్యూ ఇయర్ వచ్చేసింది. బాణాసంచా వెలుగులు, లేజర్ లైట్లు జిలుగుల మధ్య న్యూజిలాండ్ వాసులు 2021ని ఆహ్వానించారు. ఆక్లాండ్ లోని హార్బర్ బ్రిడ్జ్ వద్ద కరోనా  ఆంక్షల మధ్య వేడుకలు నిర్వహించారు. అయితే కొన్ని పసిఫిక్ దేశాలు న్యూఇయర్ కు స్వాగతం పలికాయి. న్యూజిలాండ్ 2021కి సాదరంగా ఆహ్వానించిన మొదటి దేశంగా నిలిచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News