Home తాజా వార్తలు టాప్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

టాప్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

Toss-Ind-VS-NZనాగ్‌పూర్ : టి-20 ప్రపంచ కప్పు టోర్నీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీం కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు.

భారత్‌ జట్టు

మహేంద్ర సింగ్‌ ధోని(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, సురేశ్‌ రైనా, యువరాజ్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్య, జడేజా, అశ్విన్‌, ఆశిష్‌ నెహ్రా, జస్‌ప్రీత్‌ బుమ్రా

న్యూజిలాండ్‌ జట్టు

కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), మార్టిన్‌ గప్తిల్‌, మున్రో, రాస్‌ టేలర్‌, కోరె అండర్సన్‌, గ్రాంట్‌ ఇలియట్‌, రోంచి, సాట్నర్‌, నాథన్‌ మెక్‌కలమ్‌, ఆడమ్‌ మిల్నే, ఇష్‌ సోథి