హైదరాబాద్: మెగా హీరోయిన్ నిహారిక, రాహుల్ విజయ్‌లు నటించిన ‘సూర్యకాంతం’ చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా సూర్యకాంతం షూటింగ్ సమయంలో జరిగిన ఓ సన్నివేశాన్ని.. చిత్ర బృందం ప్రమోషన్లో భాగంగా వాడుకుంది. నిహారిక తన బాబాయి.. పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేశారు. సుహాసిని చేత కూడా డ్యాన్స్ చిత్ర బృందం చేయించారు. నిహారిక ,సుహాసిని డాన్స్ చేస్తున్న వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
#Suryakantam dancing for @PawanKalyan garu song.
Some behind the scenes fun, while shooting the movie. #SuryakantamOnMarch29#PawanKalyan @IAmVarunTej @IamPranithB @IamNiharikaK #SuhasiniManiratnam @ActorRahulVijay #PerleneBhesania @NirvanaCinemas @markkrobin @LahariMusic pic.twitter.com/bVsU74xPkF— Nirvana Cinemas (@NirvanaCinemas) March 9, 2019