Friday, March 29, 2024

కరోనా నివారణకు భారీగా పర్సనల్ ప్రొటక్షన్ కిట్స్ అందించిన నిఖిల్ సిద్ధార్థ

- Advertisement -
- Advertisement -

Nikhil Siddhartha

 

కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృభిస్తుంది. ఈ భయంకరమైన వ్యాధి నివారణకు ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అలానే యావత్ తెలుగుు చిత్ర పరిశ్రమలో ప్రముఖులు సైతం తమ వంతుగా ఆర్ధిక సహకరాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నివారణ చర్యలకు యంగ్ డైనమిక్ హీరో నిఖిల్ కూడా ముందుకొచ్చారు. కరోనాని అరికట్టేందుకు ముందు వరసలో ఉండి యుద్ధం చేస్తున్న డాక్టర్స్‌కి, మెడికల్ సిబ్బందికి చేయుతగా వారి రక్షణకి పర్సనల్ ప్రొటక్షన్స్ కిట్స్ భారీగా అందించారు. ఈ కిట్స్ అన్నిటిని గాంధీ ఆసుపత్రిలో ఉన్న హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులకి స్వయంగా నిఖిల్ తీసుకెళ్లి అందజేయడం విశేషం.

 

Nikhil Siddhartha provided by Personal Protection Kits
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News