Friday, March 29, 2024

నివేదా నటన హైలైట్‌గా

- Advertisement -
- Advertisement -

Nivetha thomas

 

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తోంది. నివేదా రోల్ చాలా ఎమోషనల్‌గా సాగుతుందని.. ఆ పాత్రలో ఆమె అద్భుతంగా నటిస్తోందని తెలిసింది. మొత్తం సినిమాలోనే నివేదా నటన హైలైట్‌గా ఉండబోతోందట. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసే అవకాశాలున్నాయి. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పిస్తున్నారు. ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలిసింది.

 

Nivetha thomas in pink remake
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News