Home టెక్ ట్రెండ్స్ భారీగా ధరను తగ్గించిన నోకియా 6.1

భారీగా ధరను తగ్గించిన నోకియా 6.1

Nokia 6.1

 

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియెంట్లపై ఏకంగా రూ.10వేల వరకు భారీగా ధరను తగ్గించింది. నోకియా 6.1 ఫోన్ 3జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ ఫోన్ ధర రూ.16,999 ఉండగా, ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.10వేలు తగ్గించడంతో ఇది రూ.6,999 ధరకే లభిస్తుంది. ఇక పోతే మరో స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.18,999 ఉండగా రూ.9వేలు తగ్గించి, ప్రస్తుతం రూ.9,999 ధరకు వినియోగదారులు అందుబాటులోకి రానుంది.

అద్భుత ఫీచర్లు:
నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్‌లో 5.5 ఇంచ్ డిస్‌ప్లే,

స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్,

3జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్, 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,

16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి అద్భుత ఫీచర్లను అందిస్తున్నారు.

Nokia 6.1 gets price drop